Russian cargo ship: సముద్రం లో మునిగిన రష్యా కు చెందిన కార్గో నౌక..! 14 d ago

featured-image

రష్యాకు చెందిన కార్గో నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఇంజిన్ రూమ్ లో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగిందని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. నౌకలో 16 మంది సిబ్బంది వున్నారు. వారిలో14 మందిని రక్షించామని, ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తల వేళ ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD